Rohit Sharma on Thursday crossed the 200-sixes mark during the fifth and final one day international against the West Indies in Thiruvananthapuram.
#IndiaVsWestIndies2018
#5thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#bhumra
టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ఎన్నో రికార్డ్‌లు బ్రేక్ చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండు సెంచరీలు ఓ హాఫ్ సెంచరీతో భారత జట్టు సిరీస్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సిరీస్‌తో హిట్ మ్యాన్ ఎన్నో రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌తోనే 20 సెంచరీల మార్క్ దాటాడు. ఈ సిరీస్‌లో రెండు సార్లు 150 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇన్‌స్టంట్ వన్డే ఫార్మాట్‌ల్లో 7 సార్లు 150కి పైగా స్కోర్లు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ హిస్టరీ క్రియేట్ చేశాడు.